పేమెంట్ చేసే విధానం

PAYPAL పేమెంట్ లో కి వెళ్ళాక మీకు ప్రెపాల్ అకౌంట్ లేనట్టయితే కింద వున్నా pay with debit credit card సెలెక్ట్ చేసుకోండి తరువాత మీ యొక్క కంట్రీ india కి సెలెక్ట్ చేసుకోండి క్రెడిట్ లెద డెబిట్ కార్డు వివరాలు మరియు మీ అడ్రస్ మీ మెయిల్ ID మీ మొబైల్ నెంబర్ తప్పకుండ enter చేయగలరు

పేమెంట్ చేసే విధానం

1  ముందుగా ప్యాకేజీ సెలెక్ట్ చేసుకొండి  ఇక్కడ క్లిక్ చేసి Subscription తరువాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి

2 క్రెడిట్ డెబిట్ కార్డు పేమెంట్ పై క్లిక్ చేయండి

3 ఫోటో లో వున్నా విధం గా ENTER చేయండి అడ్రస్ కేవలం నామ మాత్రంగానే ఇవ్వండి ఏ అడ్రస్ ఇచ్చిన OK

4 PAYPAL అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతుంది మీరు నాట్ నౌ పైన క్లిక్ చేయండి

5 రిటర్న్ టూ మర్చంట్ అకౌంట్ పై క్లిక్ చేయండి

6 పేమెంట్ అయిపోయాక మీ ప్యాక్ వివరాలు మెనూ లో ఉన్న SUBSCRIPTION పై క్లిక్ చేసి తెలుసుకోండి

 

కింద ఉన్న CANCEL పైన క్లిక్ చేయకండి